బుల్లితెరపై రష్మీ, సుధీర్ జోడి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆ జోడికి ఎంత క్రెజ్ ఉందంటే.. నిజం జీవితలోనూ వారిద్దరూ ఒక్కటి అవ్వాలని కోరుకునేంతగా ఇష్టపడుతున్నారు. వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి.