చిత్ర పరిశ్రమ అంటేనే మాయలోకం. ఈ రంగుల ప్రపంచంలోకి ఎప్పుటికప్పుడు కొత్త నటులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో చాల మంది అడుగు పెట్టినప్పటికీ అందులో కొందరికి మాత్రమే గుర్తింపు వస్తాది. కొంత మందికి వాళ్ళ అదృష్టం కొద్దీ ఒక్క సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరొకరికి మూడు, నాలుగు సినిమాలు చేసేదాకా గుర్తింపు రాదు.