ఈ టీవీలో ప్రసరమైయ్యే జబర్దస్త్ షో గురించి అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులకు జీవనోపాధిని కల్పిస్తోస్తుంది. ఇక ఈ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన యాంకర్ అనసూయ. జబర్దస్త్ తో పాపులార్టీ తెచ్చుకున్న అనసూయ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు తెచ్చుకుంది ఈ భామ. అలాగే సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ బుల్లితెర మీద, వెండితెర మీద తన సత్తా చాటుతోంది.