తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈయనకు కూడా కార్ల పిచ్చి చాలానే ఉంది. ముఖ్యంగా ఏ కొత్త కారు వచ్చినా కూడా వెంటనే కొనేస్తుంటాడు యంగ్ రెబల్ స్టార్. పైగా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ కూడా. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియాలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ప్రభాస్.