కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ను దర్శకత్వం చేస్తున్న విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, అనసూయ లు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను మే మూడో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.