హోలీ అంటేనే రంగుల పండుగ. ఒక్కో రంగుకి ఒక్కో అర్ధం ఉంటుంది. హోలీ పండగలాగే జీవితం కూడా రంగుల మయంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండగను జరుపుకుంటారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో మన హీరోలు కొంతమంది హోలీపై కొన్ని పాటలను చిత్రీకరించారు.