సర్దార్ గబ్బర్ సింగ్ - అనీషా ఆంబ్రోస్, రంగస్థలం - అనుపమ పరమేశ్వరన్, నారప్ప - అనుష్క, రాజుగారి గది త్రీ - తమన్నా, చెలియా - సాయిపల్లవి, కొచ్చాడియన్ - అనుష్క, గీత గోవిందం - రకుల్ ప్రీత్ సింగ్, రాక్షసుడు - రాశికన్నా, బాక్సర్ - కియారా అద్వాని, జెర్సీ (హిందీ ) - రకుల్, మహానటి - నిత్యమీనన్, బిజినెస్ మాన్ - శృతి హాసన్.. లు ఇలా మంచి మంచి సినిమాలను వదులుతున్నారు..