బామ్మ మాట బంగారు బాట - నూతన్ ప్రసాద్, బృందావనం - జూనియర్ ఎన్టీఆర్, రచ్చ - రామ్ చరణ్, భారతీయుడు టు - కమల్ హాసన్, బిందాస్ - మనోజ్, వరుడు - అల్లు అర్జున్, ఆది - జూనియర్ ఎన్టీఆర్, జాను - శర్వానంద్,అశ్వత్థామ - నాగశౌర్య,సైనికుడు సినిమాలో మహేష్ బాబు కు, బలాదూర్ సినిమాలో రవితేజ గ్రూపు లో కనిపించాల్సిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా స్పైడర్ మూవీ లో మహేష్ బాబు కు ఘోర ప్రమాదం తప్పింది..