మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా వినాలని ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రెండు పాటల చిత్రీకరణ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా ఈ సినిమా ఆగిపోయింది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ వార్త..