గోవాలో సర్కార్ వారి పాట సినిమా షెడ్యూల్ పూర్తి చేయాలని పరశురాం భావించారు. కానీ ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మూవీ యూనిట్ ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక పరశురాం షూటింగ్ ని వాయిదా వేశారు.