మధుర నుండి 42 కిమి దూరంలో ఉన్నది బర్సానాలో హోలీ రోజుకంటే ముందే హోలి వేడుకలు స్టార్టవుతాయి.ఇక్కడ హోలీ పండుగ కంటే ముందుగా విలక్షణమైన పధ్దతిలో హోలీ వేడుకలు చేసుకుంటారు . దీనినే లాత్ మార్ హోలీ అంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు.