BB3 సినిమాకి విలన్ గా తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది.ఈ భారీ యాక్షన్ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తుంటే... సీనియర్ బాలయ్యకు విలన్ పాత్ర ఉందని.. ఈ పాత్రలోనే శరత్ కుమార్ ను తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.