మరో 2 రోజుల్లో అజయ్ దేవగన్ పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా మరో సర్ప్రైజ్ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.