నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. కాగా మొదటి హీరోయిన్'గా రవితేజ సరసన రాశీఖన్నా నటించనుందని తెలుస్తోంది.