టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు యూ ఎస్ కూడా రిలీజ్ అవుతుంటాయి.. టాప్ హీరోల సినిమాలు మాత్రమే అక్కడ రిలీజ్ అవుతుంటాయి. మిగితా సినిమాల లో మ్యాటర్ ఉంటే అవి కూడా అక్కడ సత్తా చాటుతుంటాయి.