బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు చవిచూస్తున్న లావణ్య చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా ఆఫర్ కూడా లేకపోవడం బాధాకరం. ఇటీవల వచ్చిన రెండు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా హిట్ అయిన ఆమె కెరియర్ సాఫీగా కొనసాగుతుండేది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగక పోవడంతో ఈ రెండు సినిమాలతోనే ఆమె కెరీర్ ముగిసి పోతుందేమోననే సందేహం వ్యక్తమవుతోంది.