తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు తాగినంత ఈజీగా ఇండస్ట్రీ హిట్స్ కొడుతుంటాడు ఈయన.సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్ ఫిలిమ్స్ చేస్తారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోల దగ్గరనుండి హీరోయిన్స్ డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ యాడ్స్ చేసేవాళ్ళే. అయితే వీరందరిలో స్టార్ హీరోలకు ఎక్కువగా రెమ్యూనరేషన్ ఉంటుంది.