తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రియమణి గురించి తెలియని వారంటూ ఉండరు. తన అంద చెందాలతో ప్రేక్షకులను మంత్రముగుద్దులను చేశారు. అయితే ఎవరికీ అయినా వయస్సు పెరిగే కొద్దీ ఈ భామకు అందం రెట్టింపు అవుతుంది. ఇక సానబట్టే కొద్దీ చాకులా తయారయ్యే స్వభావం కొందరికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు ప్రియమణి.