ఫిదా మూవీ లో సాయి పల్లవి తండ్రి పాత్రలో నటించిన సాయి చంద్ తన తల్లి మీద ప్రేమతో తన తల్లి మరణించాక చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. కనిపించిన ప్రతి ఒక్క మహిళ లో తన తల్లిని చేసుకుంటూ ఉండడం చేత వేరొకరిని పెళ్లి చేసుకో లేక పోయాడట.