తెలుగు చిత్ర పరిశ్రమలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది టాలెంటెడ్ హీరోయిన్ నయనతార.