తెలుగు సినీ పరిశ్రమ ఎవ్వరికీ సొంతం కాదు. టాలెంట్ ఉన్న వారికి అది అగ్ర తాంబూలం పడుతుంది. అయితే కొన్ని సార్లు నీలో ఎంత టాలెంటు ఉన్నా ప్రేక్షకులు ఒప్పుకుంటేనే ఈ సినీ పరిశ్రమలో కొంతకాలం ఉండగలరు. ఎందుకంటే ప్రేక్షకులే ఈ సినిమా పరిశ్రమకు పెట్టుబడి. వారు ఆదరిస్తేనే, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రస్తుతం టాలెంట్ ఉన్న నటులకు కొదువ లేకపోయినా...వారు తీసే సినిమాలే సరిగా ఉండడం లేదు. ఏదో లోపిస్తోంది.