పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ నటుడు సురేష్ గురించి ఎంతో చక్కగా చెప్పుకొచ్చాడు. తమిళంలో సురేష్ తీసిన సినిమాలు తెలుగులో కూడా తీసి ఉంటే మరొకటి శోభన్ బాబు తయారయ్యి ఉండేవాడని చెప్పుకొచ్చాడు.