ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండ్ తగ్గ కంటెంట్ లతో సినిమాలు తీసి మొదటి సినిమాతోనే సాలిడ్ డెబ్యూ హిట్ అందుకుంటున్నారు కొందరు యంగ్ డైరెక్టర్లు.. అయితే మరోవైపు కొందరు దర్శకులు మాత్రం మొదటి సినిమా ప్లాప్ ఇచ్చి.. రెండవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..వారిలో రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్ లాంటి అగ్ర దర్శకులు కూడా ఉండడం విశేషం