నిన్న వకీల్ సాబ్ ట్రైలర్ను ఏపీలోని ఓ థియేటర్లో విడుదల చేస్తే అభిమానులు థియేటర్లోకి దూసుకు వచ్చారు.ఈ సందర్భంగా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో థియేటర్ అద్దాలు పగిలాయి.దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.