యాంకర్  అనసూయ... హోలీ సందర్భంగా పొట్టి బట్టలు ధరించి తన ఫ్యామిలీతో హోలీ వేడుక ఘనంగా జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, ఇవి తెగ వైరల్ అవుతున్నాయి..