తాజా సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ చిత్రాన్ని యూరప్ దేశాల్లో విడుదల చేయడం లేదట.మిగిలిన దేశాలతో పోలిస్తే యూరప్‌లో కరోనా ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ కారణంగానే లోకల్ మూవీలతో పాటు 'వకీల్ సాబ్' రిలీజ్ కూడా ఆగిపోయింది..