లూసీఫర్ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ తెరపైకి వచ్చింది. మోహన్ రాజా, చిరంజీవి కాంబినేషన్లో వచ్చే చిత్రానికి రారాజు అని పేరు పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తున్నది. గతంలో ఇదే టైటిల్‌తో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందేఅయితే ఈ టైటిల్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చ జరుపుతున్నారు.