మాస్క్ పెట్టుకోని కారణంగా పోలీసులు పట్టుకుని రెండు వేల రూపాయలు జరిమానా కట్టించేసిన ఎవరిదో రిసిప్ట్ని పోస్ట్ చేసిన బండ్ల గణేష్.... తనకు ఏమాత్రం రాని ఇంగ్లీష్ భాషలో.. ముందు where mask అని ఏ మాత్రం తడుముకోకుండా తగిలించేశాడు.దెబ్బకి దొరికిపోయాడు...