సాధారణంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతి నెల కొత్తగా రిజిస్టర్ అయిన సినిమా పేర్లను పబ్లిష్ చేస్తూ ఉంటుంది. కానీ ఇకపై కొత్తగా రిజిస్టర్ అయిన సినిమా పేర్లను పబ్లిష్ చెయ్యకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కొరకు ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలంలో చూడండి.