పవన్ సరసన అమిషా పటేల్, రేణు దేశాయ్‌లు హీరోయిన్స్‌గా చేశారు. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన “బద్రి” సినిమా ఎంత పెద్దా హిట్టో తెలియంది కాదు. ఈ సినిమాతో పూరి డైరెక్టర్‌గా నిలదొక్కుకున్నాడు. పవన్ సరసన అమిషా పటేల్, రేణు దేశాయ్‌లు హీరోయిన్స్‌గా చేశారు