సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సమంత కన్నా ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట దర్శకుడు కానీ చివరికి సమంతను ఫైనల్ చేశారు.