ఈ మధ్య కాలంలో యాడ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ వంగా వంటి దర్శకులు చేస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక యాడ్ రాగ, మహేష్ సందీప్ కాంబినేషన్ లో కూడా ఒక యాడ్ వచ్చింది.