పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ . ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన 24 గంటలలో ఏకంగా 1M లైక్స్ సంపాదించింది.