తెలుగు చిత్ర పరిశ్రమలో తరుణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్‌కు ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ అయిపోయాడు ఈయన. ఇప్పటికీ ఎంతమంది హీరోలొచ్చినా లవర్ బాయ్ అంటే తరుణ్ ఒక్కడే.