తెలుగు పరిశ్రమంలో మంచి గుర్తింపు తెచుకున్న హీరోయిన్స్ అందరు బాలీవూడ్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఇక అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ అసిన్.. ఆ తర్వాత గజినీ హిందీ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టి సత్తా చాటింది. దేవదాసు సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన ఇలియానా.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.