మాములుగా ఒక పని చేసినందుకు ఎవరైనా ఒక గుర్తింపును కోరుకుంటారు. ఇది సహజం. అప్పుడే వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. ఇది ఏ రంగంలో ఉన్న వారికయినా ఉంటుంది. అదే విధంగా మన సినీ పరిశ్రమలో కూడా సినిమా రంగంలో పనిచేసిన వారికి గుర్తింపుగా ఫిలిం ఫేర్ అవార్డులను ఇస్తుంటారు.