ప్రస్తుతం కీర్తి సురేష్ రంగ్ దే సినీ హిట్ విశేషాలను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది . ఇక అందులో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగారు.. అందుకు కీర్తి సురేష్ సమాధానంగా నాకు తెలియకుండానే నాకు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారు అంటూ నవ్వుకుంది. నిజానికి నాకొచ్చే లైఫ్ పార్ట్నర్ మంచివాడైతే చాలు. అర్థం చేసుకునే వాడు అయి ఉండాలి అంటూ ఆమె చెప్పుకొచ్చింది..