నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వస్తున్న ఒక సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ పాత్ర చేయనున్నారు. ఐతే తలపతి విజయ్ కి ఇది 65వ సినిమా కాగా.. దీనిపై తమిళ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు మూవీ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమం జరిగింది. ఐతే ఈ లాంచ్ ఈవెంట్ కి పూజ హెగ్డే డుమ్మా కొట్టారు.