మక్కల్ నీది మయ్యం అభ్యర్థి, ఐఏఎస్ సంతోష్‌బాబుకు మద్దతుగా రోడ్‌షోను కమల్ నిర్వహించారు. వేళచ్చేరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఓటర్లతో మాట్లాడారు.రాజకీయాలు అంటే మురికిగుంట అని పెద్దలు చెప్పే వారని గుర్తుచేశారు.