నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా విడుదలవుతున్న క్రమంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ దర్శకులకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అనంతరం వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోకుండా ఉండలేకపోయారు.సినిమా చాలా బాగుందని రాసుకొచ్చారు..