హీరోయిన్ సమీరారెడ్డి తాజగా తన సోషల్ మీడియాలో తన ఓ పాత ఫొటోని త్రో బ్యాక్ మెమోరీగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. అందులో తను చాలా లావుగా ఉంది..ఇక ఈ ఫోటోను చూసిన వారందరు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?అంటూ చాలా ఆశ్చర్యపోతున్నారు..