పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఎప్రిల్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఎప్రిల్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ అని... అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్