వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా ట్రైలర్ సాధించని రికార్డులను వకీల్ సాబ్ ట్రైలర్ క్రియేట్ చేస్తూ వచ్చింది.. వ్యూస్, లైక్స్ పరంగా.. టాలీవుడ్లో ఇప్పుడు వకీల్ సాబ్ ట్రైలర్దే టాప్ ప్లేస్ మరియు రికార్డ్. ఈ ట్రైలర్ 24 గంటల్లో.. 22.44 మిలియన్ల వ్యూస్ రాబట్టగా.. 1 మిలియన్ లైక్స్ (23 గంటల 39 నిమిషాల్లో) సాధించింది.