కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్నారు. కానీ కాజల్ అగర్వాల్ తన కెరియర్ మొదట్లో క్యూ హో గయా నా అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ పాత్రలో సందడి చేశారు.