తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ఇక రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో నాలుగు సినిమాలను రిజెక్ట్ చేశారు.