మెగాస్టార్ చిరంజీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పటికప్పడు విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నారు. చిరంజీవి శ్రీ మంజునాథ వంటి పౌరాణిక చిత్రంలో శివుడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి సందడి చేశారు. తన సినీ జీవితం మొత్తంలో ఈ ఒక్క సినిమా మాత్రమే పౌరాణిక చిత్రం అని చెప్పవచ్చు.