తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గురించి తెలియని వారంటూ ఉండరు. అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో దిల్ రాజు కేవలం చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. కానీ ప్రస్తుతం దిల్ రాజు చిన్న సినిమాలతో పాటు భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు.