ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతను ఫాలో అయ్యేవారి సంఖ్య 16 మిలియన్స్‌కు చేరుకుంది. దీంతో ఈ ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా తెలియజేస్తూ అభిమానులకు తన ఫాలోవర్స్ థాంక్స్ చెప్పింది