తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున తాజాగా ఓ సభలో మాట్లాడుతూ స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశారు ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి.. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్గా మారింది