రామ్ చరణ్ వద్దకు వచ్చిన కొన్ని సినిమాలను ముందుగానే ఊహించి రిజెక్ట్ చేశాడట. అందులో ఓకే బంగారం, నేల టికెట్, ఎటో వెళ్ళిపోయింది మనసు, కృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలు.